B007 dated at Frustration the 02.06.T20.
Hello and welcome back to Eckce. I must be sorry to myself for being late here. Many a times I tried of sharing something here, but time and mind didn't allow me. My mind is set to be like that. I don't know the reason but everyone's minds may be set alike in this regard. Some uninvited feelings disturb our thought processes. I even wrote something a month ago here, but it was hit hard by the backspace. My mind cannot accept some happenings but they occur and incur and disturb my flow. We use to call it mood. But today out of mood, in fact with a bad mood I came here to share something. Some invisible happenings which are not welcome and I personally do not will to accept them took occupation, effect the unaffected things too.
These days I faced too many consequences which led me towards a stage called Frustration. The word looks and feels so comfortable and easy to pronounce but to feel the same is horrible. Out of compulsion we take things so hard to manage. That is what exactly my status now.
ఒకప్పుడు నన్ను చాలా మంచివాడు అన్న వాళ్ళు ఇప్పుడు నన్ను దూరం పెట్టారా అనే అనుమానం.
అసలు నాకు ఇలా జరుగుతుంది అనుకోలేదు అనే అవమానం.
వాళ్లకో న్యాయం నాకో న్యాయమా అనే ఆవేదన.
నాకే ఎందుకిలా జరుగుతుంది అనే ఆలోచన.
ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే పోరాడాలి అనే అసహనం.
మరీ ఇంత దారుణంగా ఉంటారా అనే అసహ్యం.
అయితే అప్పుడు చెప్పినవన్నీ అబద్దాలేనా అనే నింద.
లేదంటే నేనే అపార్ధం చేసుకుంటున్నానా అనే బాధ.
ఇన్ని భావాలు కలిసి నా గుండెని కెలికేశాయ్. ఆ బాధ అంతా ఎక్కడైనా వెళ్లగక్కేయ్యాలి అనిపించింది. అక్కడో ఇక్కడో చెప్తే ఆ వినేవాడు కూడా వింతగా చూస్తాడనే భయం. మళ్ళీ వాడి దగ్గర Frustration peaks కి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న తలనొప్పికి తల ముక్కలు అవుద్దేమో అనే కంగారు.
నా frustration ఇంత అని చెప్పగలను కానీ ఎందుకు అనేది ఒక్కటి కూడా చెప్పలేను. మరెందుకు పిచ్చివాడిలా ఇలా రాస్తున్నానో కూడా నాకే తెలియదు. ఏ లాభం ఆశించి రాయట్లేదు. ఉన్న నష్టాన్ని పూడ్చే ప్రయత్నంలో ఇదే కాస్త ఆటవిడుపు ఏమో. కానీ ఒక్కమాట - frustration మాత్రం తగ్గట్లేదు. కోపం, తలనొప్పి జోడుగుర్రాల్లా పరిగెడుతూ నా frustration ని మోస్తున్నాయి. ఇంకో మాట- ఈ రోజు సాయంత్రం నేను ఈ మాటలన్నీ రాస్తూ మధ్యలో ఆపేసి drafts లో పెట్టుకున్నా. కానీ అది పోయింది. అప్పుడు నా frustration ఇంకా పెరిగిపోయింది. అవే పదాలు వాడలేకపోతున్నా కానీ రెట్టింపు frustration తో మళ్ళీ మొదలు పెట్టాను. ఏ మాట కి ఆ మాటే - ముందు రాసిందే నాకు బాగా నచ్చింది. Fresh feeling కదా.
ఇక విషయానికి వస్తే పైన నేను చెప్పిన ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అసహనం, అవమానం, చెత్తా చెదారం. అందులో ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయినా అవన్నీ నాకు బంధువులే. అన్నీ నాకే జరిగాయి. అన్నిటినీ నేనే అనుభవించాను. నిజానికి ఈ రోజు జరిగిన అయిదారు సందర్భాలు నన్ను కుమిల్చి కూల్చేశాయి. నేనే కాదు మీరు ఇలాంటివి అనుభవిస్తూనే ఉంటారు. రోజూ ఏదో ఒక frustration లేదా రోజు ఒకే frustration తో. కొందరు నన్ను అడిగారు family problem ఆ financial problem ఆ personal problem ఆ అని. Problems ఏవి అయినా frustration మాత్రం ఒక్కటే. నా problems మీరు solve చెయ్యలేరు కాబట్టి నా frustration కూడా తగ్గించలేరు. కానీ నా frustration తో మీ frustrations ని relate చేసుకోవచ్చు. లేదా విభేదించుకోవచ్చు. లేదంటే ఇవేం నాకు లేవని సంబరపడవచ్చు. చివరాకరికి ఏంటి ఈ గోల అని నన్ను తిట్టుకోనూవచ్చు. మీరు ఏదైనా చేసుకోండి. నా frustration కంటే ఎక్కువేం కాదు నాకు.
అసలు మన తప్పేంటో మనకి తెలియకుండానే మనం శిక్ష అనుభవిస్తుంటే ఆ నొప్పెలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు.
ఎప్పుడూ ఏదో మంచి ఆశించి మంచి చేస్తూ ఉండే కొద్దీ చెడే ఎదురవుతుంటే ఆ బాధ ఎలా తట్టుకోవాలో మీకు తెలుసా? నాక్కూడా తెలియదు.
కొన్ని విషయాలు అసలు ఎందుకు జరుగుతున్నాయో, కొంతమంది అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాం అని తెలిసి కూడా ఆ కొంతమంది బెల్లం కొట్టిన రాళ్లలా మనల్ని కొడుతూనే ఉంటే అరవకుండా ఎలా నోరు మూసుకుని ఉంటున్నానో మీకు ఖచ్చితంగా తెలియదు. నేను చెప్పను కూడా.
నీ చేతిలో కత్తి ఉంటే నా లాంటోళ్ళని నరికేస్తునే కూర్చుంటావా? నేను మంచోడిని కాబట్టి ఇలా పిచ్చి రాతలు రాసి ఊరుకుంటున్నా, నాలా కాని వాడు అయితే ఏం చేసే వాడో కూడా నాకు తెలియదు.
కోపం పగలా మారకూడదు. కోపం పోవాలి, పాపం పోవాలి. అంటే frustration తగ్గాలి. . అందుకే అక్కసు కాని అంశాన్ని ఇక్కడే వెళ్లగక్కుతున్నా. తప్పుగా అనుకోండి-అనుకోకండి.
మీ జాలి నాకొద్దు. మీ ప్రశ్నలు అడగొద్దు. ఇది రాసింది మీకోసం అని ఎవరు అనుకోవద్దు.
I really don't understand why I continued in తెలుగు even after starting the blog in English. Silly frustration. Out of my very few blogs this is such an awkward post which doesn't have తల, తోక.
Feel my frustration.
౼Eckce

12 comments:
Chala bagundi nee blog
Baavundhi bava
Bava nijanaiki nee life vaddinchina vistari anukuntuvunta Chala happy life lead chestunnavani feel avuthunta kastalanni naake ichchadu devundu anukunta kaani nee post choosaka evariki vunde kastalu vaallaku vuntaay Ani ardham ayyindhi
Nenu adiga kada... personal problem ha..ani... inthaki intha frustration endhuku bro🤔🤔🤔🙄🤔🤔🤔
Ayyo ledhandi babu...ma bro eppudu cheer up lane untadu...eroju ee angle try chesi untadu
Bust super undhi...bro... awesome frustration....😋😋😋😋
Sir enthaki deniki mi frustration .chepithe ne ga telustundhi maku....
తల తోక లేకపోయినా.... తల ఉన్న ప్రతి వారి బాధ వ్యక్తపరిచావ్....
తప్పేంటో తెలియక తికమక పడిన .....ఆ తప్పు ఎవరి మీదకి తోయక గొప్పోడివి అయ్యావ్...
బెల్లం కొట్టిన రాయి అని నిందించిన...ఆ బెల్లం తో జీవితంలో పాయసం ఎలా చేసుకోవాలో మర్చిపోయావ్...
నీ కోపం సముద్రం...
కెరటంలా దూసుకు వచ్చిన ....తీరం తాకగానే తగ్గిపోతావ్...
కానీ...
నీ మంచి
ఏదో ఒక రోజు నిన్ను వంచించి..
నీ ముందు నడిచి....
నిన్ను గెలిపించి....
నువ్వే గర్వించి...చించి ..చించి...చేస్తుంది..
ఎందుకంటే ...ఈ రాజు....ఎప్పటికైనా రాజే....!!!
Drops of blood came out of JESUS When he was to lift the cross
Just try to understand the feelings HE have gone through
But HE accepted it
You might look to yourself inept during this phase of your life
But that is what JESUS looked like in CROSS
Nice writings. Good luck
Thank You....May I know who is dis???
🙇🙇🙇
Post a Comment